ప్రేమే పిచ్చిదైతే ,మరి ప్రేమించే వాళ్ళంతా ?
పిచ్చి ని మరీ ఇంత పిచ్చి గా ప్రేమించే ప్రేమికులున్నారా?
ప్రేమ పిచ్చిది కాదు ,ఆ భావనే పిచ్చి దైతే బాగుండు ...
Friday, May 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి మనిషి కి రెండు జీవితాలు ఉంటాయి . ఒకటి బాహ్య జీవితం (ఇది సమాజం కోసం ) ,మరొకటి అంతః జీవితం (మనస్సాక్షి కి కట్టుబడి చేసే ప్రయాణం ) మనలో మనిషి ఉద్దేశం .. మనలో అంతరంగా జీవించే మనిషి ఆలోచనల్ని మీముందు వ్యక్తపరచడం. మీ అభిప్రాయాన్ని తెలుసుకోవడం ..
No comments:
Post a Comment